BJP Master Strategy in Telangana Elections : బీఆర్ఎస్, కాంగ్రెస్ లను తొక్కి బీజేపీ రాగలదా.? | ABP
తెలంగాణలో హంగ్ వస్తుంది.. కానీ అధికారం మాత్రం మాదే.. అంటోంది.. బీజేపీ... అదేంటి.. హంగ్ వస్తే అధికారం.. అదీ బీజేపీకి ఎలా సాధ్యం.. లెక్కలు కుదరడం లేదే అని మనకు అనిపిస్తోంది. కానీ వాళ్ల లెక్కలున్నాయో.. అర్థం కావడం లేదు. ఓ వైపు షెడ్యూల్ విడుదలై పది రోజులు దాటుతోంది. అందరికంటే ముందెప్పుడో.. బీఆర్ఎస్ అభ్యుర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా కాస్తంత ఆలస్యంగా అయినా సరే సగం మంది కాండిడేట్లును అనౌన్స్ చేసింది. చడీ చప్పుడు లేంది మాత్రం బీజేపీలోనే.