Bhatti Vikramarka Yadagirigutta Insult: యాదగిరిగుట్టలో అసలు జరిగిందేంటో వివరించిన భట్టి విక్రమార్క
యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్దేశపూర్వకంగా చిన్న స్టూల్ వేసి కూర్చోపెట్టారని విమర్శలు వస్తున్న వేళ... భట్టి వాటిపై స్వయంగా స్పందించారు. వాటిని కొట్టిపారేశారు