Khammam: ఖమ్మం జిల్లాలో అద్భుత దృశ్యం.. ఎత్తైన చెట్లతో భూతల స్వర్గం ఆ కాలువ
Continues below advertisement
ఖమ్మంలో సాగర్ కెనాల్ ప్రవాహాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడ అత్యంత లోతైన తవ్వకం వల్ల కాలువ నీటి ప్రవాహాన్ని నిలిపివేసినప్పటికీ ఎప్పటికీ నీరు మాత్రం సుమారు 10 అడుగుల లోతు వరకు ఉండటం మరో వింతగా చెప్పవచ్చు. పైనున్న ప్రాంతానికి నీరు వెళ్లేందుకు వీలుగా ఇక్కడ లోతైన తవ్వకాన్ని నిర్మించారు. కాలువ అడుగు భాగంలో పెద్ద పెద్ద చెట్లు ఉండి ఈ ప్రాంతం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది.
Continues below advertisement