Basara IIIT Students Dharna : రెండోరోజూ ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ | ABP Desam
Basara IIT విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. కనీస వసతులు సౌకర్యాలు లేకుండా ఇంకెన్నాళ్లు ఉండాలంటూ విద్యార్థులంతా క్యాంపస్ లో బైఠాయించారు. సీఎం కేసీఆర్ వచ్చే వరకూ ఆందోళన విరమించే లేదంటున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని క్యాంపస్ కు వెళ్లాలని ఆదేశించారు.