బాసరలో మళ్లీ పుడ్ పాయిజనింగ్ కలకలం; ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డైరెక్టర్ సతీష్ కుమార్
బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేగటంతో విద్యార్థుల్లో భరోసా నింపడానికి డైరెక్టర్ సతీష్ కుమార్ వారితో కలిసి భోజనం చేశారు.