Basar IIIT Likhitha Case : నిర్మల్ జిల్లా ఆసుపత్రి ముందు లిఖిత తల్లి ఆవేదన | DNN | ABP Desam
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని లిఖిత అనుమాస్పద మృతి ఉద్రిక్తతలకు దారి తీసింది. లిఖిత మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా ఆసుపత్రికి లిఖిత తల్లితండ్రులు, కుటుంబసభ్యులు చేరుకుని ఆందోళన చేశారు.