Bandi Sanjay vs Ponnam Prabhakar: కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటారన్న బండి.. పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

Continues below advertisement

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు, మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram