Bandi Sanjay vs JP Nadda On Dharani Portal: ధరణి పోర్టల్ పై రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల భిన్న హామీలు

ధరణి పోర్టల్ విషయమై సుమారు పది రోజుల క్రితం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, నిన్న నాగర్ కర్నూల్ సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భిన్నంగా మాట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola