Bandi Sanjay Speech Hindu Ekta Yathra : రజాకార్ల రాజ్యాన్ని దింపి..రామరాజ్యం తెస్తాం | ABP Desam
కర్ణాటక ఎన్నికల తర్వాత హిందూత్వం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులున్నాయన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రజాకార్ల రాజ్యాన్ని దింపి రామరాజ్యాన్ని తెస్తామన్న బండి సంజయ్...బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బుద్ధి చెప్తామన్నారు.