Bandi Sanjay on PM Modi : టీ అమ్ముకున్న వ్యక్తి కాబట్టే పేదల కష్టాలు తెలుసన్న బండి | ABP Desam

ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ మరుగుదొడ్ల గురించి ప్రస్తావించారని అవహేళ్లన చేశారని..మోదీ పేదవాడు కాబట్టే పేదల కష్టాల గురించి తెలుసుని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola