Bandi Sanjay on CM KCR: ప్రపంచంలోనే పెద్ద పార్టీ బీజేపీ..కేసీఆర్ చెల్లని రూపాయి|ABP Desam
CM KCR పై ఘాటు వ్యాఖ్యలు చేశారు Telangana BJP President Bandi Sanjay. Jangaon సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్...బీజేపీ అధికారంలోకి వస్తే పార్టీల సభల్లోనూ డ్రంకెన్ టెస్ట్ లు చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను చెల్లనిరూపాయన్న బండి సంజయ్....ప్రపంచంలోనే అతి పెద్దరాజకీయా పార్టీ బీజేపీనేన్నారు.