Bandi Sanjay on CM KCR: కేసీఆర్ ను జైలుకు పంపే స్కీమ్ తీసుకురావటం పక్కా| ABP Desam
CM KCR Jangaon Sabha ద్వారా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చారని Telangana BJP President Bandi Sanjay అన్నారు. రాజ్యాగంలో ఉండే నియమాలను బండి సంజయ్ వివరించారు. CM KCR Jail కు తీసుకుపోయే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అమలు చేస్తామన్నారు బండి సంజయ్.