Bandi Sanjay on Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ నిర్ణయం పాపమన్న బండి సంజయ్ | ABP
అయోధ్యలో రామమందిర పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించటం సిగ్గు చేటన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్.