Bandi Sanjay Comments on Tablighi Jamaat : తబ్లిగి జమాత్ సమావేశాలను తెలంగాణలో అడ్డుకుంటాం| ABP Desam
తెలంగాణ లో ఇస్లాం సంస్థ తబ్లిగి జమాత్ సమావేశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వటమే కాకుండా నిధులు కూడా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు.