Bandi Sanjay Comments On KCR: కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకురావటం సంచలనమే|ABP Desam
ఫాం హౌస్ నుంచి CM KCR బయటకు రావటమే సంచలనం అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay విమర్శించారు. తెలంగాణలో అనేక సమస్యలుంటే దేశాన్ని బాగు చేయటానికి కేసీఆర్ వెళ్లారా అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్. గంభీరావు పేటలో జరిగిన జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరానికి ఆయన హాజరయ్యారు.