Bandi Sanjay : కేటీఆర్ డ్రగ్స్ సవాల్ పై స్పందించిన బండి సంజయ్ | ABP Desam
Continues below advertisement
డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని...లేదంటే బండి సంజయ్ చెప్పుదెబ్బలకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు...మూడు నెలల పాటు యాంటీ డ్రగ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కేటీఆర్ ఇప్పుడు సవాళ్లు విసురుతున్నారన్నారు.
Continues below advertisement