కోతులు ఇబ్బంది పెడుతున్నాయని ఆ బడిలో ఏం చేశారంటే...?|
జంతువులను కాపాడేందుకు మనం ప్రయత్నిస్తాం. కానీ ఆ జంతువే ఇప్పుడు విద్యార్థులను కాపాడుతుంది. అదేంటి అనుకుంటున్నారా? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో గల తాటి పల్లి గ్రామంలో ఒక వింత పరిస్థితి నెలకొంది. కోతుల నుంచి విద్యార్థులను రక్షించడానికి ఒక కొండముచ్చు బాడీ గార్డ్ గా కాపలా ఉండాల్సి వస్తోంది.