Auto Drivers Protest over Free Bus Journey |బస్సులు ఫుల్-ఆటోలు నిల్ | ABP Desam
Continues below advertisement
Auto Drivers Protest over Free Bus Journey :
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన తరువాత .. తమ బతుకులు రోడ్లపై పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. తమ గోడను ప్రభుత్వం వినాలంటూ మేడ్చల్ ఆటో డ్రైవర్ల సంఘం నిరసనలు వ్యక్తం చేసింది.
Continues below advertisement