Assembly Speaker vs Harish Rao: ఇరిగేషన్ రంగం శ్వేతపత్రం ప్రవేశపెట్టే ముందు అడ్డుకున్న హరీశ్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ రంగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం ప్రవేశపెట్టే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అభ్యంతరం చెప్పారు. బయటి వ్యక్తి ( ఆపరేటర్ ) సభలో ఉండటాన్ని ప్రశ్నించారు. దానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరణ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola