Assam CM Himanta Biswa Sarma Speech : కరీంనగర్ హిందూ ఏక్తాయాత్రలో అసోం సీఎం | ABP Desam
కరీంనగర్ లో జరిగిన హిందూ ఏక్తాయాత్రలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందో వివరించటం సహా అసోంలో హిందూ ఏక్తా కోసం అమలు చేస్తున్న విధానాలను వివరించారు.