Asifabad Maharaj Samsthan Samoohika Vivahalu: సురోజి మహారాజ్ సంస్థాన్ లో శివరాత్రినాడు ఏటా ఇదే రివాజు
Continues below advertisement
ఆదివాసీ గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. భక్తి భావనను అలవర్చుకొని మద్యం, మాంసాలకు దూరంగా ఉంటూ గ్రామంలో అందరినీ చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు...... మహాగావ్ లోని సురోజి మహారాజ్ సంస్థాన్ నిర్వహకులు. ఏటా శివరాత్రి సందర్భంగా నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈసారి శివరాత్రి సందర్భంగా జరిగిన సామూహిక వివాహాలపై ప్రత్యేక కథనం.
Continues below advertisement