Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

Continues below advertisement

తలసేమియా వ్యాధితో చిన్నారులు పుట్టకుండా ఉండాలనే ప్రధాన లక్ష్యమే అజెండాగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జనవరి 10-11 రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఏషియన్ తలసేమియా కాన్ క్లేవ్ పేరుతో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ తెలిపింది. హైదరాబాద్ అబిడ్స్ లో జరిగిన సమావేశంలో మాట్లాడిన సొసైటీ సభ్యులు, వైద్యులు...నెలకోసారి రక్తాన్ని తప్పనిసరిగా ఎక్కించుకోవాల్సి వచ్చే తలసేమియా వ్యాధిని తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసి రావాలని కోరారు. ఈ సందర్భంగా అసలు తలసేమియా ఎందుకు వస్తుంది...ఆ భయంకరమైన వ్యాధితో చిన్నారులు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అధ్యక్షుడు డా. చంద్రకాంత్ అగర్వాల్ ఏబీపీ దేశంకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ద్వారా అవగాహన కల్పించారు. తలసేమియా వ్యాధి నివారణకు సంబంధించిన కీలక అంశాలను ఈ ఇంటర్వ్యూలో డా. చంద్రకాంత్ అగర్వాల్ ఏబీపీ దేశం ప్రేక్షకుల కోసం స్పెషల్ గా అందించారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola