Asaduddin Owaisi on Meat: రాజకీయ దుమారం రేపుతున్న అసదుద్దీన్ ఒవైసీ 'మాంసం వ్యాఖ్యలు'| ABP Desam
ఢిల్లీలో శ్రీరామనవమి సందర్భంగా మాంసం దుకాణాలు తొమ్మిదిరోజుల పాటు మూసేయాలన్న ఢిల్లీ మేయర్ ఆదేశాలపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీరన్ ఒవైసీ స్పందించారు. మాంసం కూడా అల్లం వెల్లుల్లి లాంటిదేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. Meat shops will not open in south Delhi occasion of Navratri Asaduddin Owaisi Counters Meat Same as Onion Garlic