Aroori Ramesh Party Change High Tension: హైడ్రామాకు దారితీసిన ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం
Continues below advertisement
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన చేరేది బీజేపీలోనా లేదా బీఆర్ఎస్ లోనా అనే టెన్షన్ ఇంకా కొనసాగుతోంది. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడించేందుకు ఆరూరి రమేష్ ను ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా.... వారి కారుకు బీజేపీ నాయకులు అడ్డుపడ్డారు.
Continues below advertisement