Kalvakuntla Kavitha: ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన సాంగ్ ‘అల్లిపూల వెన్నెల’ రెడీ

Continues below advertisement

తెలంగాణలో దసరా వస్తుందంటే బతుకమ్మ సంబరాలు గుర్తుకొస్తాయి. నవరాత్రుల సమయంలో రోజుకో బతుకమ్మను వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్ ఈ పాటకు సంగీతం అందించారు. ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించిన ఈ పాటకు ఉత్తరా ఉన్నికృష్ణన్ గాత్రం అందించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత, దర్శకుడు గౌతమ్‌ మీనన్ విడుదల చేయనున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram