AP and Telangana Police Fighting Nagarjuna Sagar | సాగర్ వద్ద హై టెన్షన్..ఏపీకి నీళ్లు| ABP Desam
Continues below advertisement
తెలంగాణలో హోరాహోరిగా ఎన్నికల పోరు నడుస్తుంటే... నాగర్జున సాగర్ వద్ద ఏపీ పోలీసులు హైడ్రామ సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి సాగర్ వద్ద 13 గేట్లను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి.
Continues below advertisement