Polavaram Politics : పోలవరంపై ఆంధ్రా , తెలంగాణ మంత్రుల మాటల తూటాలు | ABP Desam
ABP Desam
Updated at:
19 Jul 2022 11:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనూహ్యంగా జరిగే పరిణామాలతో రాజకీయాలు మారిపోతాయని మనం అనుకుంటాం కానీ ఒక్కో సారి ఈ పరిణామాలు కూడా వేగంగా ముందే అనుకున్నట్లుగా మారిపోతూ ఉంటాయి. అదే రాజకీయం అని సరి పెట్టుకోవాలి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య ప్రారంభమైన పోలవరం పంచాయతీ కూడా చివరికి సెంటిమెంట్ పాలిటిక్స్ దగ్గరకు తీసుకెళ్తోంది.