Amit Shah on Telangana Elections 2023 |ధనిక రాష్ట్రం అప్పుల పాలైందన్న అమిత్ షా | ABP Desam
తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్ గురించి చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అమిత్ షా అన్నారు. పదేళ్ల పాలనలో సాధించిందేమి లేదని... మరో పదేళ్ల బంగారు భవిష్యత్ కోసం కమలం గుర్తుకు ఓటేయాలని ఆయన కోరారు.