Amit Shah About CM KCR | కేసీఆర్- ఓవైసీ పొత్తులపై అమిత్ షా సంచలన విమర్శలు | ABP Desam
ABP Desam
Updated at:
27 Aug 2023 08:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభద్రాచల రాములోరికి కేసీఆర్ ఎందుకు పట్టువస్త్రాలు సమర్పించట్లేదని అమిత్ షా ప్రశ్నించారు. కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉన్నందుకే.. ఆ కారు గుడికి వెళ్లట్లేదని విమర్శించారు.