Ambulance Stuck in Mulugu Mud Road : బురద రోడ్డులో కూరుకుపోయిన 108 వాహనం..శిశువు మృతి | ABP Desam

Continues below advertisement

సరైన రోడ్డు లేకపోవడం అప్పుడే పుట్టిని శిశువు మరణానికి కారణమైంది. 108 ఆంబులెన్స్ వచ్చినాగానీ హాస్పిటల్ కు వెళ్లే రోడ్డు సరిగ్గా లేక నవజాత శిశువు చనిపోయిన ఘటన... ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగూడ ఎల్లాపూర్ లో జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram