Amazon Prime Air Cargo : Hyderabad లో Minister KTR చేతుల మీదుగా అమెజాన్ కార్గో సేవలు | DNN | ABP

Continues below advertisement

హైదరాబాద్ లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ వద్ద అమెజాన్ ఎయిర్ సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. భారతదేశంలో ఎయిర్ కార్గో సేవలను ప్రారంభించిన మొదటి ఈ కామర్స్ సంస్థగా అమెజాన్ నిలిచింది. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల వెలుపల తమ మొదటి ప్రైమ్ ఎయిర్ ను అమెజాన్ తెలంగాణలో ప్రారంభించింది..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram