Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

 హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు మరోసారి పోలీసులు షాక్ ఇచ్చారు. రేవతి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించగా..ఒక్క పూటలోనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. అల్లు అర్జున్ కు నాలుగు వారాల బెయిల్ గడువు ఉండగా...మధ్యలో విచారణకు పిలుచుకోవచ్చని న్యాయస్థానం బెయిల్ షరతుల్లో ఉంచింది. ఈ కారణంగా కేసు దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ ను మరోసారి పోలీసులు విచారణకు ఆహ్వానించారు. రేపు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి లీగల్ టీమ్ వచ్చి చర్చలను ప్రారంభించారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు మరోసారి పోలీసులు షాక్ ఇచ్చారు. రేవతి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించగా..ఒక్క పూటలోనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. అల్లు అర్జున్ కు నాలుగు వారాల బెయిల్ గడువు ఉండగా...మధ్యలో విచారణకు పిలుచుకోవచ్చని న్యాయస్థానం బెయిల్ షరతుల్లో ఉంచింది. ఈ కారణంగా కేసు దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ ను మరోసారి పోలీసులు విచారణకు ఆహ్వానించారు. రేపు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి లీగల్ టీమ్ వచ్చి చర్చలను ప్రారంభించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola