Allegations On Minister Jagadish Reddy: మంత్రి నుంచి ప్రాణహాని ఉందంటూ HRCకి ఫిర్యాదు
మంత్రి జగదీశ్ రెడ్డిపై ఉమ్మడి నల్గొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ జానయ్య కుటుంబీకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ అడిగినందుకు ఒక్క రోజులో 71 కేసులు పెట్టించారని ఆరోపించారు. జానయ్యను కనపడకుండా చేశారని, మంత్రి నుంచి ప్రాణహాని ఉందంటూ కుటుంబసభ్యులు మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.