Allegations On BRS MLA Mainampalli Hanumantha Rao: రియల్టర్ తిరుపతి రెడ్డి ఆరోపణలు
Continues below advertisement
మేడ్చల్ లో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన రియల్టర్ తిరుపతిరెడ్డి.... మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఓ భూమి విషయమై తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనను చంపాలని చూసినట్టు ఆరోపించారు. ఐదు రోజులుగా విజయవాడ, విశాఖలో ఉన్నట్టు వెల్లడించారు.
Continues below advertisement