TRS MLA Mynampally: పార్టీలన్నీ కలిసి కూర్చుని మాట్లాడితే వరి సమస్య పరిష్కారం
Continues below advertisement
కేంద్రం తీసుకున్న రైతు వ్యతిరేక విధానంపై తెలంగాణలోని పార్టీలన్నీ కలిసి చర్చించి మాట్లాడాలన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... విపక్షాలు విమర్శలు చేస్తే ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. వాళ్లు చేసే వ్యాఖ్యల వల్ల ప్రజల్ని రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. మంచి సలహాలు ఇస్తే స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని హితువు పలికారు.
Continues below advertisement