Akbaruddin Owaisi Threatened Police Officer : పోలీసు అధికారిని బెదిరించిన అక్బరుద్దీన్ ఒవైసీ | ABP

ఏఐఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదంలో నిలిచారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రసంగాన్ని ముగించాలని కోరిన పోలీస్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒవైసీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola