AKbaruddin Owaisi on KCR | ముస్లింలకు అండగా నిలవడంలో దేశమంతా కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి | ABP

హిందూ-ముస్లింలు దేశమంతా కొట్టుకు చస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఆ వాతావరణం లేదని దానికి కారణం కేసీఆర్ అని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా... ముస్లిం సమాజానికి కేసీఆర్ చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola