Akbar Uddin Owaisi As Protem Speaker: ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ప్రమాణం, కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.