AICC President Election: కాంగ్రెెస్ అధ్యక్షుడు కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!
కాంగ్రెస్ కు కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరైనా సరే... చాలా సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. మరికొన్ని నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. వాటిలో పార్టీని గెలిపించడమే కాక పునర్ వైభవం కూడా తీసుకురావాలి.