Adilabad Viral Video Free RTC Bus Journey For Women: ఉచిత ప్రయాణం సరే, సీటు కోసం ఫీట్లు తప్పవా..?

Continues below advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కువగా చర్చించుకున్న అంశాల్లో ఒకటి.... ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఇదీ ఒకటి. నిర్మల్ డిపోకు చెందిన బస్సు. బస్సు ఏమో ఆదిలాబాద్ కు వెళ్తోందన్నట్టు బోర్డు పెట్టారు. ఆ రూట్ లో బాగా డిమాండ్ ఉందేమో. ఇక ప్రధాన ద్వారం నుంచి వెళ్తే చాలదన్నట్టు చూశారుగా కొంతమంది డ్రైవర్ సీటులో నుంచే బస్సులోకి ప్రవేశిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం నిర్ణయం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram