Adilabad Tomato Lorry Accident : ఆదిలాబాద్ జిల్లా మావల చౌరస్తా దగ్గర ప్రమాదం | ABP Desam

Continues below advertisement

ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఈ టమోటా లారీ బోల్తా పడింది. కర్ణాటకలోని కోలార్ టమోటా మార్కెట్ నుంచి నాగ్ పూర్ మార్కెట్ టమోటాలతో వెళ్తున్న లారీ మావల చౌరస్తా దగ్గర జాతీయరహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram