Adilabad Ruyyadi Hassain Hussain Devasthanam: వేలాదిగా తరలివచ్చిన భక్తులు
Continues below advertisement
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా అందరూ పూజలు చేశారు. రుయ్యాడి గ్రామంలో హస్సేన్ హుస్సేన్ దేవస్థానానికి వేలాదిగా తరలివచ్చారు.
Continues below advertisement