Adilabad Crop Loss: ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పత్తి పంట నష్టం
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో..... జిల్లాలోని భీంపూర్, భూర్కపల్లి, బెల్సరీ, రాంపూర్, వడూర్ తదితర గ్రామాల్లో వందల ఎకరాల్లో..... చేతికొచ్చిన పత్తి పంటకు నష్టం వాటిల్లింది.