Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో బయోమెట్రిక్ కు ఇబ్బందిగా మారుతున్న సిగ్నల్స్ | ABP Desam
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. గత లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూత పడటంతో బయోమెట్రిక్ పరికరాలు చెడిపోయాయి. దీంతో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ విధానంలోనే అన్ని వివరాల రిపోర్ట్ లను పై అధికారులకు చేరవేస్తున్నారు.