Adilabad : ఆదిలాబాద్ కలెక్టరేట్ లో బాధితుల ఆందోళన | DNN | ABP Desam
హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ ఏవో కారణాలతో కోర్టు ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవటంలేదని ఆదిలాబాద్ కలెక్టరేట్ కొంత మంది బాధితులు ఆందోళనకు దిగారు. సర్వే నంబర్ 68లో తమకు భూమి పట్టాలివ్వాలని హైకోర్టు ఆదేశించినా..అధికారులు పట్టించుకోవటం లేదంటూ 26 మంది అధికారులతో వాగ్వాదానికి దిగారు.