Actor Nitin Meets JP Nadda : బీజేపీ జాతీయ అధ్యక్షుడితో హీరో నితిన్ భేటీ | ABP Desam

Hero Nitin BJP జాతీయ అధ్యక్షుడు JP Nadda ను కలిశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో ఈ ఇద్దరి భేటీ జరిగింది. నితిన్ తో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ కూడా ఉన్నారు. గత ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య భేటీ జరగగా..ఇప్పుడు జేపీ నడ్డాను నితిన్ ను కలవటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కేవలం మర్యాదపూర్వక భేటీ గానే పార్టీ క్యాడర్ చెబుతున్నా...రాజకీయ అంశాలు, పొలిటికల్ సపోర్ట్ మీటింగ్ అజెండాలో ఉందనే సమాచారం అందుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola