ACB Raids Jammikunta Tahsildar Rajini Assets | కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన జమ్మికుంట తహసీల్దార్
Continues below advertisement
ప్రభుత్వ అధికారుల అవినీతి ఆరోపణలపై దృష్టిసారించిన ఏసీబీ వలలో మరో అధికారి చిక్కారు. జమ్మికుంట తహసీల్దార్ రజనీ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో ఆమె నివాసం, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Continues below advertisement