Kodandaram: తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంతో ప్రత్యేక ఇంటర్వ్యూ
కెసిఆర్ నిరంకుశ పాలన అంతమైతేనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని (తెలంగాణ జన సమితి అధ్యక్షుడు) ప్రొ. కోదండరాం అన్నారు. కెసిఆర్ కు గులాంగిరీ చేయలేదనే తనను టార్గెట్ చేసారన్నారు. కాళేశ్వరంలో నీళ్ల బదులు అవినీతి పారుతోందని సొంత రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెడుతోన్నారని ఆరోపించారు. ABP DESAM ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై అభిప్రాయపడ్డారు.