ABP C Voter Telangana Opinion Poll : లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటేది ఏ పార్టీ.? |ABP Desam
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు చేసిన విజయాన్నే లోక్ సభ ఎన్నికల్లోనూ రిపీట్ చేస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంటే....ఉన్న కాస్త టైమ్ లోనే వ్యూహాలకు పదును పెట్టి పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు పావులు కదుపుతున్నాయి. మరి లోక్ సభ ఎన్నికలు ఏ పార్టీకి అనుకూలంగా ఉండనున్నాయి. ఏబీపీ సీ ఓటర్ కలిసి చేసిన ఒపీనియన్ పోల్ లో ఓటర్ల నాడి ఎటువైపు ఉందని తేలింది. ఈ వీడియోలో.