ABP C Voter Opinion Poll | Telangana Elections 2024 | తెలంగాణలో బీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు
Continues below advertisement
ABP C Voter Opinion Poll | Telangana Elections 2024 | మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనే అంచనాలు తెలుసుకోవాలని ఉందా..! ఐతే ఇది మీ కోసమే..! దేశంలో అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్ పోల్స్, సర్వేలు ప్రకటించే సంస్థ సీ-ఓటర్. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏబీపీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.
Continues below advertisement